నగరజీవితం మనకి కొత్తకాకపోయినా మన నగరాలు వేరు. ఇవి సదా మనుష్య కోలాహలంతో ఉక్కిరిబిక్కిరవుతుండే ప్రవాహాలు. కాని ప్రపంచంలోనే తొలి పారిశ్రామిక నగరంగా వికసించిన మాంచెస్టర్ ఒక సోమరికొండచిలువలాగా చుట్టలు చుట్టుకుని అరమోడ్పు కళ్లతో పడుకున్నట్టు అనిపించింది.

chinaveerabhadrudu.in