అపరిచితంగా, విదేశీయంగా ఉన్న సంస్కృతిని నేను హృదయానికి హత్తుకోగలిగే వరకూ ప్రశ్నిస్తూనే ఉన్నాను. తరచి తరచి చూసుకుంటూనే ఉన్నాను. నా స్వీయ జీవితానుభవం లోంచి ఏళ్ల తరబడి రూపుదిద్దుకున్న అభిరుచి పైన గీసి చూసుకుంటూనే ఉన్నాను.

chinaveerabhadrudu.in