నా ఇంగ్లాండ్ యాత్ర- 6

బహుశా నేను ఎన్నడూ తిరిగి నా జీవితంలో ఈ మార్గంలో ప్రయాణించకపోవచ్చు. ఇదే బహుశా మొదటి, చివరి ప్రయాణం ఈ మార్గానికి. కాని ఈ ప్రయాణపుప్రశాంతి నా జీవితమంతా నన్ను వెన్నంటి ఉంటుంది.