మేము వీడ్కోలు తీసుకునే సమయంలో గాంధీజీ నా వైపు ఒక ఆప్యాయమైన చూపు చూశారు. ఆ చూపును మాటల్లో వర్ణించడం నా వల్ల కాదు. కానీ ఆ క్షణపు జ్ఞాపకం నా మదిలో ఇప్పటికీ తాజాగా మెదులుతూనే ఉంది. ఆ చూపులో వ్యక్తమైన వాత్సల్యం నన్ను పరవశింపజేసింది.

chinaveerabhadrudu.in