డా.కొత్తకోట శ్రీనివాసరావు

కొత్తకోట శ్రీనివాసరావు శ్రీకాకుళానికి చెందిన యువకుడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎమ్మే చేసారు. మూడేళ్ళ కిందట ఆయన నాకు ఫోన్ చేసి నా కథల మీద డాక్టరల్ పరిశోధన చేస్తున్నట్టుగా చెప్పారు.

బడే గులాం ఆలీ ఖాన్ స్మరణలో

నిన్న పొద్దున్నే మేం పాతబస్తీలో, చార్ మీనార్ దగ్గర్లో, సుల్తాన్ షాహీ ప్రాంతంలో ఒక ముస్లిం కబర్ స్తాన్ వెతుక్కుంటూ ఉన్నాం. జీడిగుంట విజయసారధి, నేనూ, ఆదిత్యానూ.

నా భాగ్యం

ఈ గీతాన్ని ఆత్మీయురాలు నిర్మలకి కానుక చెయ్యడం కూడా భగవత్సంకల్పంగానే భావిస్తున్నాను. రెండువేల అయిదు వందల ఏళ్ళ యూదీయ, క్రైస్తవ, భగవద్విశ్వాసుల ఆశీస్సులు ఆమెకు ఈ రూపంలో అందుతున్నాయని నమ్ముతున్నాను. ఈ పుస్తకానికి ఆమెనే మొదటి పాఠకురాలు కూడా. ఆమె తన స్పందనను ఇలా పంచుకున్నారు. ఈ కానుకని ఆమె అంగీకరించడం నా భాగ్యంగా భావిస్తున్నాను.