మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-9

లేఖన్‌పూర్ నుండి సత్యభామపూర్ చాలా దూరంలో ఉంది. సమయం మించిపోయింది. గోపీనాథ్‌పూర్ వంతెన దగ్గర్నుండి గాంధీజీ పరుగు మొదలుపెట్టారు. దాదాపు అరమైలు దూరం ఆయన పరుగెత్తారు. అందరూ రొప్పుతూ ఆయన వెనుకే పరుగుతీశారు.