సెనెకా ఉత్తరాలు-9

కాని ఆశ్చర్యంగా, ఏ దైవాన్ని అయితే తొలి గ్రీకు తత్త్వవేత్తలు తమ చింతననుంచి పరిహరించారో, ఆ దైవం, పాశ్చాత్య తత్త్వశాస్త్ర చరిత్రలో తిరిగి తిరిగి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు.