ఫ్యూచర్ సిటీ

పందొమ్మిదో శతాబ్ది ఫ్రాన్సులో బార్బిజాను కోసం తపించినట్టు ఇరవై ఒకటో శతాబ్ది హైదరాబాదులో కూడా పరితపించగల  చిత్రకారులెవరూ వి-కి కనిపించలేదు. ఇక్కడ కూడా చిత్రకారులున్నారు. గాలరీల్లో ఎగ్జిబిషన్లు నడుస్తుంటాయి. కాని వాటిల్లో ఎక్కడా ఒక వాగుగాని, వంకగాని, చెరువుగాని, చెట్టుగాని అతడికి కనిపించలేదు. ..

మొదటి పని గంట

ఈ కథాస్రవంతి శీర్షిక నడుపుతున్న పప్పు భోగారావుగారు కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. నీతిపరుడైన అధికారి. బహుశా అందువల్లనే ఈ కథ ఆయన్ని ఆకర్షించి ఉండవచ్చు. మీరు కూడా వింటారని ఆ లింకు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

Living Ember

'Angara Shishuvu' is a short story I wrote in 1984. It was first published in the Andhra Jyothi weekly in 1987 and was later included in the Sahitya Akademi anthology 'Oka Taram Telugu Katha' (1994). I have now translated this story into English and am sharing it below. I would appreciate your feedback on the translation.