ఎల్లలోకము ఒక్క ఇల్లై

తెలుగు కాక, తక్కిన ప్రపంచ భాషా సాహిత్యాల్లో నేను చదివిన కవిత్వం మీద రాసిన వ్యాసాల్ని ఇప్పుడు ఈ రూపంలో మీకు అందిస్తున్నాను. ఆరు ఖండాలు, ముప్పైకి పైగా భాషలు, 182 వ్యాసాలు, 912 పేజీలు.

రైటర్స్ మీట్

ఇంకా చెప్పాలంటే ఖదీర్ బాబు మాత్రమే చెయ్యగల పని. అందుకే ఇవాళ మధ్యాహ్నం సదస్సుల్లో పాల్గొన్న మిత్రులంతా అతనికి standing ovation ఇచ్చారు.