శ్రీపారిజాత సుమాలు

తెలుగులో నిజమైన గీతకర్త అంటూ ఉంటే అది కృష్ణశాస్త్రి మాత్రమే. ఆయన హృదయం అంతటి తోటి గీతాలు పాడాడు. గుండెని గొంతు గా మార్చుకుని పాడాడు.