సెనెకా ఉత్తరాలు-4

ఆదర్శాల్ని చేజేతులా నీ జీవితంలోంచి బయటికి గెంటేసావు, ఇప్పుడు నీ పిల్లల జీవితాల్ని కూడా ఆదర్శరహితం చేస్తున్నావు. తీరా వాళ్ళు సమస్యల్లో కూరుకుపోయినప్పుడు నువ్వు చెయ్యగలిదేమిటి? ఫామిలీ కౌన్సిలరుకు ఫోన్ చెయ్యడమే కదా!