అశ్రువుల్ని విత్తనాలుగా జల్లుకున్నవాళ్ళకి ఆనందాన్ని పంటగా అనుగ్రహించు
జయగీతాలు-16
ఇప్పటిదాకా భరించింది ఇంక చాలు, మాపై కృపచూపు, తండ్రీ, మాపై దయచూపు.
జయగీతాలు-15
తోటిమనుషుల్తో ఉదారంగా ఇచ్చిపుచ్చుకునే వాడికి తన పనులు నిజాయితీతో చేసుకునేవాడికి అంతా శుభమే.