జయగీతాలు-8

ఈ ప్రపంచం ప్రేమించదగ్గదిగానూ, నీతిబద్ధంగానూ, న్యాయసమ్మతంగానూ ఉండాలని కోరుకున్న గీతాలు కాబట్టి వీటిని చదువుతుంటే పరిశుభ్రమైన జలాల్ని తాకినట్టూ, తాజాపరిమళాలు మనమీంచి వీచినట్టూ నాకు అనిపిస్తున్నది.