సెనెకా ఉత్తరాలు-5

బహుశా జ్ఞాని తాలూకు అత్యంత ముఖ్యమైన రాజకీయ కార్యాచరణ నిరాడంబరంగా జీవించడమే అనుకుంటాను. తాను మరిన్ని సౌకర్యాలూ, సంపదలూ కోరుకోకపోవడం ద్వారా అతడు సమాజానికి చాలా బిగ్గరగా సందేశమిస్తున్నాడు.