కనకప్రభ

'హేమంతఋతురిష్టః ప్రవర్తతే.' చాలా ఇష్టమైన ఋతువు. ఎవరికి> కవికా? రాముడికా లేక నా ముందున్న ప్రతిలో తాత్పర్యంలో రాసినట్టుగా సకల ప్రాణులకా?