సెనెకా ఉత్తరాలు-2

నేను కూడా ఇన్నాళ్ళూ పుస్తకాలు చదవడానికి  సమయమొక్కటే పరిమితి అనుకునేవాణ్ణి. కాని సమస్య సమయం చాలకపోవడంతో కాదు, చదివిన పుస్తకం దగ్గర మనం మరికొంత సమయం ఆగకపోవడంతో.