సెనెకా ఉత్తరాలు-8

కాని శీలవంతమైన నడవడిక అనే బాధ్యతని మరొకరికి బదలాయించలేం. సమ్యక్ చింతన అనే కార్యక్రమాన్ని మరొకరికి అప్పగించి మనం మరొక పని చూసుకోలేం. అది ఎవరికి వారు, స్వయంగా నిర్వహించుకోవలసిన కర్తవ్యం.