ఇద్దరు మహోపాధ్యాయులు

అయితే పైన చెప్పిన వాళ్ళల్లో మొదటి తరహా ఉద్యోగులు కొందర్ని ఆ భగవతృపకి సాక్షులుగా గుర్తుపెట్టుకుంటాను. అందుకనే సీతారామమూర్తిగార్నీ, సత్యానందరావుగార్నీ, అటువంటి మరికొందరు మహానీయులైన సహచరుల్నీ   తలుచుకుంటే నాకు భగవంతుడి అనుగ్రహాన్ని తలుచుకున్నట్టే ఉంటుంది.