
చిత్రలేఖనంలో అతి కష్టమైన విషయం బాగా, చక్కగా గీయడం కాదు; బాగా, చక్కగా గీయాలనే ప్రలోభాన్ని నిగ్రహించుకోవడం. అందుకనే గొప్ప చిత్రకారులు సంపూర్ణంగా గీసాం అనుకున్న చిత్రలేఖనాలకన్నా వారి స్కెచ్ బుక్కులోని స్కెచ్ లు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. కళలోనూ, జీవితంలోనూ కూడా over working నిజంగానే పెద్ద దోషం.
African lily, Rembrandt soft pastels, A5
2-8-2022