Posted on September 20, 2022September 20, 2022నీ క్రౌర్యం నిజంగా ఒక చక్కెర మృదువుగా మధురంగా వధించడం అది నీకే చాతనైన కళ. నీ కృపా వీక్షణాన్ని కోరుకునే వాళ్లని నువ్వొక్క వీక్షణంతో వధిస్తావు.