సిరినోము

ప్రతి ధనుర్మాసంలోనూ ఆండాళ్ తల్లినీ, తిరుప్పావైనీ తలుచుకోవడం నాక్కూడా చాలా ఏళ్ళుగా ఒక వ్రతంగా ఉంటున్నది. ఈసారి కూడా, మీతో తిరుప్పావై గురించి నా ఆలోచనలు పంచుకుందామని ఉంది.

కాబట్టి ఈ ప్రసంగం వింటారని ఆశిస్తున్నాను. మీ సిస్టమ్ లో లేదా మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.

Leave a Reply

%d bloggers like this: