Posted on October 3, 2022October 3, 2022పట్టపగలే వెన్నెల ఆ క్షేత్రం ఒక పూట వెళ్ళి వచ్చేదికాదనీ, కనీసం ఒక వెన్నెల రాత్రి, ఒక శుభప్రభాతం అక్కడ ఉండవలసిందనీ అనిపించింది.