రాజమండ్రి డైరీ-4

శ్రమించడం వల్ల మానసిక రుగ్మత నశిస్తుందని నమ్మడంలో- ఇంతవరకూ విప్రతిపత్తి ఏమీ కన్పించడం లేదు. ఆవశ్యకమయిన కర్తవ్యం, దేన్ని నెరవేర్చకపోడం వల్ల యీ బాధంతా కల్గుతోందో, దాన్ని చేపట్టాలన్న నిశ్చయం. కాని, అదేమిటో తెలిస్తే కదా