తీవ్రమానవానుభవానికి అక్షరరూపం

ఈ రచనలోని అనుభవం, ఆ సంఘర్షణా వాటికవే తీవ్రమైనవి. కాని వాటిని మనతో పంచుకుంటున్నప్పుడు ఆమె చూపించిన సంయమనం వల్ల ఆ కథనం మరింత తీవ్రీకరణ చెందింది.