మహాత్ముణ్ణి చూసిన క్షణాలు

గాంధీ జయంతినాడు మొదలుపెట్టి నిన్నటిదాకా ధారావాహికంగా పోస్టు చేసిన గాంధీ జ్ఞాపకాల్ని మీరంతా ఎంతో ఉత్సాహంతోనూ, ఆసక్తితోనూ చదువుతూ వచ్చారు. ఇప్పుడు ఆ స్మృతులన్నింటినీ ఇలా ఈ-బుక్ గా వెలువరిస్తున్నాను.

దీన్నిక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. ఈ విజయదశమి కానుకగా మీ మిత్రుల్తో పంచుకోవచ్చు.

మహాత్ముణ్ణి చూసిన క్షణాలు నా 82 వ పుస్తకం.

20-10-2026

6 Replies to “మహాత్ముణ్ణి చూసిన క్షణాలు”

  1. Thank you very much sir.. విజయ దశమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ❤️

  2. చాలా సంతోషం సార్, చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము, చాలా విషయాలు స్టాఫ్ రూమ్ లో అలాగే క్లాస్ రూమ్ లో చర్చించాను , చక్కని తెలుగు ప్రతిరోజూ మీ ద్వారా చదువుతున్నాను

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading