Posted on November 10, 2023November 10, 2023దిగులు కలిగినదేలనొ తోట లోపల వింటి నేనొక మధుర మంజుల మంత్రగానము తీపి తలపులు మదిని నిండగ దిగులు కలిగినదేలనొ