శివ సంకల్ప సూక్తం

కార్తికమాసం మొదలవుతున్న ఈ ప్రత్యూషవేళ నా తలపులూ, మీ తలపులూ కూడా శివ సంకల్పమయం కావాలనే శుభాకాంక్షతో 'శివ సంకల్ప సూక్తం' పైన నా ప్రసంగాన్ని మీతో పంచుకుంటున్నాను. నలభైనిమిషాల ప్రసంగం. మీకు వీలున్నప్పుడు వింటారని కోరుకుంటున్నాను.