పోస్టు చేసిన ఉత్తరాలు -11

కానీ ఇద్దరు మనుషులు, వాళ్ళిద్దరూ స్త్రీలే అయినా, వాళ్ళిద్దరూ పురుషులే అయినా కూడా, తమకి తెలియని, తాము అందుకోలేని, తాము గ్రహించలేని ఏ సౌందర్యాన్నో వాళ్ళు పంచుకుంటున్నారని తెలిస్తే సంఘానికి కలిగే అసహనం అంతా ఇంతా కాదు.