ఈశ్వరుడి దయ వల్ల మాత్రమే మనుషులకి తాముకాక మరొకరులేరనే భావన కలుగుతుంది. ఒక సారి ఆ సత్యం బోధపడ్డాక అది వాళ్ళని గొప్ప భయం నుంచి బయటపడేస్తుంది.
అవధూత గీత-5
బహుశా, బాహ్యశాసనాలనుంచీ, నియమనిబంధనలనుంచీ మాత్రమే కాక, అంతరంగపు ఆరాటాలనుంచీ, సూక్ష్మ, అతిసూక్ష్మ ప్రలోభాలనుంచీ బయటపడినవాడు మాత్రమే అవధూత గీతలాంటి గీతాన్ని పలకగలుగుతాడు.
అవధూత గీత-4
అంటే అప్పటికే ఆయన్ని సమాజంలో రెండు వర్గాలు తమవాడిగా భావిస్తూ ఉన్నాయన్నమాట. ఒకటి వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించాలనుకునే సనాతన వర్గం, రెండోది అటువంటి కట్టుబాట్లకీ, ఆచారవ్యవహారాలకీ అతీతమైన, ఏ చట్రంలోనూ ఇమిడ్చిపెట్టలేని ఒక స్వతంత్ర రూపాన్ని అనుసరించే వర్గం.
