Rain on Nallamala

Reading Time: < 1 minute

వేణు చల్లా నా మిత్రుడు, గొప్ప ఫొటోగ్రాఫర్. మొన్న అమెరికా నుండి వస్తూ నా కోసం రెంబ్రాంట్ సాఫ్ట్ పేస్టల్స్, విన్సర్ అండ్ న్యూటన్ నీటిరంగులు పట్టుకొచ్చాడు. ఈ రెండు రోజులూ ఆ రంగుల్తో సాధన చేస్తూనే ఉన్నాను.

Rain on Nallamala, Winsor and Newton watercolors, A5

3-8-2022

Leave a Reply

%d bloggers like this: