
డా.రవీంద్రకుమార శర్మగారితో 2010 లో అదిలాబాదులో కళాశ్రమంలో చేపట్టిన సంభాషణల్ని ధారావాహికంగా నా బ్లాగులో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ సంభాషణల్ని జీవన శిల్పి పేరిట ఇలా పుస్తక రూపంలో ఈ గురుపూర్ణిమ శుభదినాన మీతో పంచుకుంటున్నాను. 416 పేజీల ఈ పుస్తకం డిజిటల్ ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
గురూజీకి గురుదక్షిణగా, ఆయన ఆశయాలకు వారసురాలిగా కొనసాగుతున్న కళాశ్రమానికి, ఈ పుస్తకాన్ని సమర్పించుకుంటున్నాను.
ఇది నా 80 వ పుస్తకం.
25-7-2026


గురుపూర్ణిమ సందర్భంగా మీకు హృదయపూర్వక నమస్కారాలు సర్!
గురువుగారికి గురుదక్షిణగా ఈరోజు జీవనశిల్పి పుస్తకం వెలువరించటం సంతోషంగా ఉంది.
ధన్యవాదాలు సర్!
చాలా సంతోషం సోమశేఖర్!
Congratulations on your new book, Sir!!
This was an extraordinary series about an extraordinary person, extraordinarily written!!
Thank you for writing this and bringing it out as a book. 🙏🏽
Einsteinగారు Mahatma Gandhi గారిని ” రక్త మాంసాలతో భూమిపై ఇలాంటి మనిషి నడియాడాడు. అంటే భావితరాలు నమ్మకపోవచ్చు!” అని.. నాకు కూడా మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఓ మనిషి ప్రజాసేవత్రంలో ఉంటూ ఇన్ని పనులు ఇంత సాహిత్యాన్ని సృష్టించాడు! అంటే ఎలా నమ్మేది!!🛐
హృదయపూర్వక నమస్కారాలు!
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
హృదయపూర్వక ధన్యవాదాలు.
నేను ఎంతో వేచి చూసిన పుస్తకం.. త్వరలోనే హార్డ్ కాపీ గా ప్రచురించబడాలని ఆశిస్తూ మీకు శుభాభినందనలు భద్రుడు గారు.🙏🙏🙏