జీవన శిల్పి-28

ఇప్పుడు మన స్కూళ్ళల్లో ఎన్ని విద్యలైతే నేర్పిస్తున్నారో అవన్నీ సాధారణ ప్రజల విద్యలు. ఆర్కిటెక్చర్ సాధారణ ప్రజలది, ఇంజనీరింగ్ సాధారణ ప్రజలది, లెదర్ టెక్నాలజీ సాధారణ ప్రజలది, టెక్స్టైల్ సాధారణ ప్రజలది- సాధారణ ప్రజల విషయాలు వాళ్ళనుండి లాక్కుని మళ్ళీ వారికే నేర్పిస్తున్నారు. అంతే కదా. అంతకంటే ఎక్కువేమీ కాదు. ..