కొన్ని కలలు కొన్ని మెలకువలు-9

ఆశ్చర్యకరమైన విషాదమేమిటంటే, అప్పటికీ, ఆ తరువాత ముఫ్పైఏళ్లకీ కూడా మోదుగ పరిస్ధితిలో  ఏ మార్పూ లేదు. ఒకవేళ నేను కూడా నా మోదుగయాత్ర గురించి రాయవలసి వస్తే నా రచన కూడా దాదాపుగా అలానే ఉంటుందనిపించింది. ..