జీవన శిల్పి-14

పంజాబ్ లో గ్రామాన్ని ‘పిండ్’ అంటారు. ఉత్తర భారతదేశంలో 'దేహాత్' అంటారు. పిండ్ అంటే శరీరం అని కూడా అర్థం. దేహాత్ అంటే ‘శరీరంలో ఉన్నది’ అని అర్థం. అంటే గ్రామాన్ని  కూడా తనంతట తానుగా ఒక శరీరం లేదా శరీరంలో ఉన్నదిగా భావించేవారు.