'ఈ మాట అకస్మాత్తుగా నా మదిలో మెదిలింది. 'అనుభూతి అనుభవాన్ని ఆకృతిగా మార్చడమే కళ.' వెంటనే లేచాను. స్నానం చేసాను. బయటికొచ్చాను, అన్నం తిన్నాను. ఇంక ఆ రాత్రి నిద్రపట్టలేదు. తెల్లవారుజాము నాలుగింటికే లేచి కాలేజీకి వెళ్ళిపోయాను కాలేజీకి వెళ్ళి వచ్చాక మళ్ళా రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇదేమిటి, ఇదేమిటని.’
