మన సంస్కృతిలో వసుధైక కుటుంబకం అనే గొప్ప సిద్ధాంతం ఉంది. వసుధైక కుటుంబకం అంటే నలుగురు కూర్చుని అన్నం తినడం మాత్రమే కాదు. ఈ భూమిపై ఉన్న కొండలు, చెట్లు, నదులు, వాగులు, ప్రకృతి అంతా మన కుటుంబమే అని అర్థం. వాటన్నిటితో ఒక పారివారిక బంధాన్ని ఏర్పరచుకుని జీవించడమే వసుధైకకుటుంబకం. ..
