జీవన శిల్పి-1

ఆ వాక్యం చదవగానే, మా ఊరి కుమ్మరి చెప్పినమాటకి, అరవిందో చెప్పిన మాటకి ఏమీ తేడా లేదని నాకనిపించింది. మా ఊరి కుమ్మరీ నాకు ఆ మాటే చెప్పాడు, అరవిందుడూ ఆ మాటే చెప్పాడు. ..