జీవన శిల్పి-19

మన ఇండ్ల డిజైన్లలో ఎక్కడా సరళరేఖల్ని మంచివిగా భావించలేదు. ఎందుకంటే బాణం నేరుగా వెళ్టుంది. దాని ధర్మం ఖండించడం, అది నరుకుతుంది. ప్రతి సరళరేఖా ఖండిస్తుంది. అందుకే మన ఇండ్లల్లో ఎక్కడా సరళరేఖల్ని ఉంచలేదు. ..