రారాజచంద్రుడు

సెంబర్ చివరి రోజులంతా ఏదో ఒక పారవశ్యంతో గడుస్తాయి. క్రిస్మస్ నుంచి కొత్త సంవత్సరం వచ్చేదాకా ప్రతిరోజూ వెలుతురు వైపు ప్రయాణంలాగా ఉంటుంది.  బైరాగి అన్నట్లుగా- శైశిర ప్రాత:పథాన తుహిన స్నాతావనిపై రవికిరణావలోకనముల

తాడికొండ గురుకుల పాఠశాల

ఆ స్ఫూర్తి ఆ మట్టిలో, ఆ గాలిలో అలానే ఉందనుకుంటాను. సదుపాయాల కల్పనలో ఎగుడుదిగుళ్ళు ఉండవచ్చుగాక, కాని స్ఫూర్తిప్రసారంలో, తాడికొండ ఇప్పటికీ అంతే నవచైతన్యంతో కనిపించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.