కొన్ని కలలు కొన్ని మెలకువలు-24

అవిద్యమీద మేం చేపట్టిన రాజీలేని పోరాటంగా దాన్ని అభివర్ణించవచ్చు. ప్రతి ఒక్కరూ పిల్లలూ, పెద్దలూ కూడా దాన్ని సంతోషంగా, సగర్వంగా స్వాగతించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. ..

కొన్ని కలలు కొన్ని మెలకువలు-23

అందువల్ల మనం కొఠారి కమిషన్ సందర్శించిన భవిష్య చిత్రపటానికి సరిగ్గా విరుద్ధమార్గంలో ప్రయాణిస్తూ వచ్చాం. పాఠశాలల్లో నెలకొన్న ఏ ఒంటరి తనం పోవాలని కొఠారి కమిషన్ ఆకాంక్షించిందో, ఆ ఒంటరితనం ఎంత భీకరంగా పాఠశాలల్ని చుట్టుముడుతూ వచ్చిందో చుట్టుముడుతూ ఉన్నదో నేను కళ్లారా చూసాను.

కొన్ని కలలు కొన్ని మెలకువలు-22

ఇది సాధారణమైన పనికాదు. జీవితమంతా విద్యాతత్త్వశాస్త్రాన్ని ఔపోశన పట్టిన మహోపాధ్యాయుడు, తనని తాను పదవతరగతి ఫెయిలైన లేదా పాసైన గిరిజన యువకుడిగా ఊహించుకుని, తన ముందు గిరిజన బాలబాలికల్ని సంభావించుకుని, వారికి పాఠాలెట్లా చెప్పాలా అన్న అవేదనతో, తపనతో తయారు చేసిన ప్రణాళికలవి.  ..