కొన్ని కలలు కొన్ని మెలకువలు-27

ఇటువంటి అభద్రతలో, అనిశ్చితలో ఆ ప్రజలు విద్య గురించీ, ముఖ్యంగా గుణాత్మకవిద్య గురించీ ఆలోచించాలనుకోవడం అత్యాశే అవుతుందని నాకు పాడేరు వెళ్లిన కొద్దిరోజులకే అర్ధమయింది.

కొన్ని కలలు కొన్ని మెలకువలు-25

ఏకోపాధ్యాయపాఠశాలల్లో కృత్యాధార విద్యనీ, ఆశ్రమపాఠశాలల్లో కరికులం సంస్కరణల్నీ మేం ప్రవేశపెట్టామనుకునేకంటే యాభయ్యేళ్ల గిరిజన చరిత్రలో అప్పటికి అటువంటి సంస్కరణల అవసరం మరొకసారి కావలసివచ్చిందనుకోవడం సముచిత మనిపిస్తుంది.

కొన్ని కలలు కొన్ని మెలకువలు-20

వేళకి పాఠశాలకి హాజరుకాని ఉపాధ్యాయులతో, పాఠశాల గ్రామాల్లో నివాసముండని ఉపాధ్యాయులతో, పాఠ్యబోధనలో తప్ప తక్కిన అన్ని విషయాల్లో చురుగ్గా ఉండే  ఉపాధ్యాయులతో నిండి ఉన్న ఆ పాఠశాలల్ని ఎక్కణ్ణుంచి సంస్క రించాలో, ఎలా సంస్కరించాలో నాకొక పట్టాన బోధపడలేదు.