నా ఇంగ్లాండ్ యాత్ర-14

ఆ మాటకొస్తే డికెన్స్ పట్ల మనకున్న ప్రేమవల్లనే, ఆసక్తి వల్లనే మనం 'గుడ్ కంపెనీ'ని సృష్టించుకోవాల్సి వచ్చింది. నాకు నచ్చిందేమిటంటే తమ ప్రయత్నంలోని ఈ పరిమితిపట్ల మనందరికన్నా ఎక్కువ అవగాహన 'గుడ్‌కంపెనీ'కి ఉండటమే.