అందులో మాష్టారు అప్పటికప్పుడే తన ధారణలోంచి చదివిన పద్యాల్నీ, శ్లోకాల్నీ, పద్యపాదాల్నీ, శ్లోక పాదాల్నీ గుర్తుపట్టడం దానికదే ఒకclassical education అని అర్థమయింది. ముందు ఈ ప్రసంగం వినండి. వ్యాసం మొదట్లోనే ఆడియో ఫైలు రూపంలో ఉంటుంది. దాన్ని మీరు డౌను లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాసం చదవండి.
ఆ కవులంతా ఒక సమిష్టి కుటుంబం-1
అందులో మాష్టారు అప్పటికప్పుడే తన ధారణలోంచి చదివిన పద్యాల్నీ, శ్లోకాల్నీ, పద్యపాదాల్నీ, శ్లోక పాదాల్నీ గుర్తుపట్టడం దానికదే ఒక classical education అని అర్థమయింది. ముందు ఈ ప్రసంగం వినండి. వ్యాసం మొదట్లోనే ఆడియో ఫైలు రూపంలో ఉంటుంది. దాన్ని మీరు డౌను లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాసం చదవండి.
నేను తిరిగిన దారులు-11
‘మనోనాశనం, ఆ ఉత్తరాలంతా కనపడుతున్నది చలం తన మనోనాశనం కోసం చేసిన పోరాటమేనయ్యా’ అన్నారాయన. ‘చలం ఒక ఫైర్. మా గురువుగారి (విశ్వనాథ సత్యనారాయణ) గురించి ఆమాట అనలేను’ అనికూడా అన్నారు.
