ఆ రాత్రంతా ఆకాశం పెళపెళ ఉరుముతూనే ఉంది. మధ్యమధ్యలో మెరుపుల తళతళలు పాకలోకి కూడా ప్రసరిస్తున్నాయి. ఎక్కడో కొండచరియలు విరిగిపడ్డట్టు వర్షం దబదబబాదుతూ ఉంది. నాకు నిద్ర పట్టలేదు. నా జీవితంలో ప్రారంభమయిన ఈ కొత్త అధ్యాయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను.
కొన్ని కలలు కొన్ని మెలకువలు-6
నాకు సంబంధించినంతవరకూ, ఇది చాలా గొప్ప సంఘటన. దర్శనశీల పాఠశాలలు తమ పిల్లలకు కేవలం నైపుణ్యాల్ని మాత్రమే ఇచ్చి ఊరుకోవు. అంతకన్నా ముఖ్యంగా అవి తమ పిల్లలు తమకు తామై ఒక పెర్‌స్పెక్టివ్‌ని, జీవన దృక్పధాన్ని ఏర్పరచుకోవాలని భావిస్తాయి. ..
కొన్ని కలలు కొన్ని మెలకువలు-5
ఆ విధంగా చూసినట్లయితే, విద్యఅనేది నైపుణ్యం ఎంతవరకూ అంటే తనేదో తను తెలుసుకోవడానికీ, తనేది కాడో దాన్ని విసర్జించడానికి మాత్రమే. విద్యా సముపార్జనా చక్రంలో రెండు అర్ధవలయాలున్నాయనుకుంటే మొదటి అర్ధవలయం ‘లెర్నింగ్ ’ అయితే, రెండవ అర్ధవలయాన్ని ‘అన్ లెర్నింగ్’ గా మనం భావించవలసి ఉంటుంది. ..
