కొన్ని కలలు కొన్ని మెలకువలు-32

అటువంటి ప్రణాళిక ఆదివాసుల విద్య గురించి ప్రపంచంలోనే అంతదాకా రూపొందించబడలేదు. భారతదేశంలో అంత విస్తృతమైన జనసంఖ్యకి అంత సమగ్ర ప్రణాళిక అంతదాకా ఏ ప్రాంతానికీ రూపొందించబడలేదు. ఆ సవివర ప్రణాళిక తమ చేతికందగానే చిన్నపాటి సవరణ కూడా కోరకుండా ఐఫాడ్ యాజమాన్యం దాన్ని యథాతథంగా ఆమోదించింది.

కొన్ని కలలు కొన్ని మెలకువలు- 28

‘మాబడి’, వెలుగుబాట’ ల మీద విమర్శలేమయినప్పటికీ, అవి రెండు అంశాల్ని మాత్రం తెరముందుకు తీసుకువచ్చాయి. మొదటిది, సమాజానికి దూరంగా ఉన్న సనాతన ఆదిమగిరిజన సమాజాల్లో కూడా విద్య పట్ల ఆసక్తి తక్కినవారితో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఒక పాలు ఎక్కువే ఉన్నదని.

కొన్ని కలలు కొన్ని మెలకువలు-15

ఆ జ్ఞాపకాలు కళ్లని కన్నీళ్లతో మసకబారుస్తుండగా, పొరలి పొరలి వస్తున్న ఉద్వేగానికి గుండెని చిక్కబట్టుకుని, వదిలిపెట్టేసాను ఆ ప్రాంతాల్ని, ఒక జీవితకాలానికి. ..