బహుశా ఆ దేవి ఒక జాగృతరూపిణి అంటే ఆమె జాగృతంగా ఉంటుందనే కాదేమో, బహుశా ఆమె మనలోని ఆత్మికశక్తిని జాగృతపరుస్తుందనేమో. ఆ అర్థంలో చూస్తే ఆ తెల్లవారుఝామునుంచి ఆమె నాలో ఏదో అనిర్వచనీయమైన ఆత్మానందాన్ని మేల్కొల్పుతూనే ఉంది.

chinaveerabhadrudu.in