ఆళ్ళ గురుప్రసాదరావు

ఒకసారి కోసలరాజు ప్రసేనజిత్తు బుద్ధుడితో అన్నాడట, మీ శిష్యుల జీవితవిధానాన్ని చూసేకనే  మీ మహత్వం నాకు అర్థమయ్యింది  అని. గురుప్రసాదరావుగారిని చూసాక నాకు చలంగారి మహత్వం మరింత బోధపడింది.