
ప్రాచీన గ్రీకు కవయిత్రి శాఫోని ఇరవయ్యేళ్ళ పైబడి చదువుతున్నప్పటికీ, ఎప్పుడూ, ఏదో అర్థమయ్యీ కాకుండానే ఉండేది. ఆమె కవిత్వం పుటలు తెరిచిన ప్రతిసారీ ఆ ఏజియన్ సముద్రపు గాలుల్లో కాళ్ళు తేలిపోతూ ఉండేవి. ఏమైతేనేం, ఈ నడివేసవి, మండుటెండల మధ్య ఆమె కవిత్వసముద్రంలో ఈదులాడుతూ, ఆమెకి ఉత్తరాలు రాస్తూ ఆ ఉత్తరాల కాపీలు మీతో పంచుకుంటూ వచ్చాను.
ఇప్పుడు ఆ ఉత్తరాల్ని శ్రీపాద లిటరరీ వర్క్స్ వారు పుస్తకంగా పబ్లిష్ చేసారు.
‘ప్రియమైన శాఫో’
పుస్తకం ధర రు.200/-
పుస్తకం కావలసినవారు ఈ చిరునామాకి రాయవచ్చు, లేదా వాట్సప్ పెట్టవచ్చు, లేదా ఈ-మెయిల్ పంపవచ్చు:
SHRI PADA LITERARY WORKS
House No. 12-2-505/28 & 29
Flat No.301, Third Floor, Venkata Sai Homes
Gudimalkapur, Mehdipatnam
Hyderabad, Telangana State, 500 028.
info@shripadaliteraryworks.com
www.shripadaliteraryworks.com
+91 90639 92633
19-8-2026


నిన్న శ్రీపాద వారి అప్డేట్ చూడగానే చాలా చాలా సంతోషమైంది సర్.. ఆర్డర్ చేసుకున్నాను.
Thanks a million. ❤️
ధన్యవాదాలు మానసా!
నేనూ నిన్న రాత్రే బుక్ చేశాను.
ధన్యవాదాలు సోమశేఖర్!
మీరు చేస్తున్న పని, సృజన
చేసిన , చేయ గలిగిన వాళ్ళని దేశం లోనే
వే ళ్ళ మీద లెక్క పెట్టొచ్చు
ధన్యవాదాలు సార్!