అందులో రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాల్లో విశేషకృషి చేసినవారితో సంభాషణలు చేసి తన వీక్షకుల్తో పంచుకుంటున్నారు. దానిలో భాగంగా కిందటినెలలో నాతో జరిపిన సంభాషణను నిన్న తన ఛానెల్లో విడుదలచేసారు. నేను ఇటీవల వెలువరించిన 'తెలుగదేలయన్న' పుస్తకం పైన ప్రధానంగా చర్చ నడిచింది.
