Posted on March 25, 2023March 25, 2023దేవతగా మారిన కవయిత్రి దేవతగా మారిన కవయిత్రి ఇంట అడుగుపెట్టాను లేదో ఆమె నీతో కొంత చీకటి పట్టుకొచ్చావు దాన్నక్కడే వదిలిపెట్టి రా అంది.